అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నగరంలోని రాంనగర్ బ్రిడ్జి వద్ద పండ్ల వ్యాపారం చేసే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైనా హత్య చేశారా లేక మద్యం మత్తులో కిందపడి తలకు గాయమై మరణించాడా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: