అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గోరంట్లకు చెందిన సంతోష్, ప్రతాప్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: