ETV Bharat / state

విషాదం: లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవ దహనం - gutthi crime news

అనంతపురం జిల్లా ఎంగిలిబండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

two man spotly dead in a road accident at engilibanda ananthapuram district
లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవదహనం
author img

By

Published : Dec 27, 2020, 5:10 PM IST

లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవదహనం

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67 వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో... లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డీజిల్​ ట్యాంక్ పేలి ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ దగ్ధం కాగా... ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రోషి రెడ్డిగా గుర్తించారు.

ఇదీచదవండి.

రైతులకు మద్దతు... రూ.10 లక్షలు అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.