ETV Bharat / state

యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్​​కు సన్మానం - ananthapuram newsupdates

అనంతపురం జిల్లా కదిరిలో యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ హరీష్ యాదవ్​ను సంఘం నాయకులు సన్మానించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక యాదవులకు సముచిత స్థానం లభించిందని హరీశ్ అన్నారు.

Tribute to Kadiri Corporation Chairman Harish Yadav
కదిరి కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్​కు సన్మానం
author img

By

Published : Nov 23, 2020, 10:55 AM IST

యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ హరీష్ యాదవ్​ను అనంతపురం జిల్లా కదిరిలో యాదవ సంఘం నాయకులు సన్మానించారు. వేమారెడ్డి కూడలి నుంచి కోనేరు కూడలి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కృష్ణమందిరంలో సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యాదవులకు సముచిత స్థానం లభించిందని హరీశ్ అన్నారు.

ఇదీ చదవండి:

తుంగభద్ర పుష్కరాలు: మూడో రోజు సందడి అంతంతే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.