ETV Bharat / state

పూర్తయిన మరమ్మతులు... యథావిధిగా రైళ్ల సేవలు - south central railway

గుంతకల్లు డివిజన్​లో కొన్నాళ్లుగా రద్దయిన రైళ్లు శుక్రవారం పట్టాలపై పరుగులు తీశాయి. మరమ్మతులు పూరైనందున రైళ్ల సేవలు తిరిగి ప్రారంభించారు.

గుంతకల్లులో ఆగి ఉన్న రైలు
author img

By

Published : May 11, 2019, 6:32 AM IST

రైళ్ల ఆగమనం

సిగ్నలింగ్, లైనింగ్ పనుల వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లులో రద్దయిన రైళ్ల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అనుకున్న దానికంటే ఒక్కరోజు ముందే డీఆర్​ఎమ్ సహకారంతో పనులు పూర్తి చేశారు. గురువారం నుంచి యధావిధిగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.
గుంతకల్లు, కల్లూరు మార్గంలో లైనింగ్ పనులు పూర్తి అవ్వడం వలన అనంతపురం జిల్లాకు రైళ్లు వేగంగా చేరుకుంటాయి. ఈ రైళ్లు మొదటి... రెండవ ప్లాట్ ఫామ్​లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వారం రోజులుగా రైళ్లు రద్దు అయినందున ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిన్నటి నుండి పలు ఎక్స్​ప్రెస్, పాసెంజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చినందున స్టేషన్.. ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.