ETV Bharat / state

మద్దతు ధర కోసం.. టమాటా రైతుల ఆందోళన - anantapur

ఆరుగాలం కష్టించి పండించిన టమాటాకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు రోడెక్కారు.

టొమాటో రైతులు
author img

By

Published : Sep 8, 2019, 6:37 PM IST

టొమాటోకు మద్దతు ధర కల్పించండి సారూ...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టమాటా మార్కెట్ యార్డులో ధరలు కనిష్ట స్థాయిలో పలుకుతున్నాయని ప్రశ్నించిన రైతులపై వ్యాపారి దురుసుగా ప్రవర్తించడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ముందు ఆందోళన చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మార్కెట్ కు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి

అనంతపురం పెనుకొండ ఆర్టీఏ చెక్ పోస్టుపై అనిశా దాడులు

Intro:Ap_Vsp_92_08_Police_Cotton_Searches_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబ్బరితోట ప్రాంతంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు.

Body:నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, నగర శాంతిభద్రతల డీసీపీ1 రంగారెడ్డి ఆదేశాల మేరకు కొబ్బరితోటలో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడపట్టారు. ఇంటిలో ఎంతమంది నివశిస్తున్నారు, వారూ ఏయే పనులు చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Conclusion:ఈ తనిఖీల్లో అనుమానం కలిగిన మరియు పాతనేరస్తులను సుమారు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇక్కడ అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు కూడా ఉండడంతో వాటి యజమానుల పాత్రలను పరిశీలించారు. వివరాలు తెలియని 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు వచ్చి తమ ఇళ్లను తనిఖీలు చేయడంతో ఆప్రాంత వాసులంతా కాసేపు భయాందోళనకు గురయ్యారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.