ETV Bharat / state

రేషన్ కావాలా...అయితే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే..!

అనంతపురం జిల్లా మడకశిర రామగిరిలో కొండల కారణంగా సెల్​ టవర్స్ నుంచి సిగ్నల్స్ అందక ఈ గ్రామంలో సెల్​ఫోన్లు పని చేయవు.  రేషన్ బియ్యం దుకాణాల్లో యంత్రాలకు సిగ్నల్స్ అందకపోవటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్ కావాలంటే.. రెండు కిలోమీటర్లు పోవాల్సిందే...
author img

By

Published : Oct 6, 2019, 9:55 PM IST

రేషన్ కావాలంటే.. రెండు కిలోమీటర్లు పోవాల్సిందే...

అనంతపురం జిల్లా మడకశిర మండలం రామగిరి చుట్టూ ఎత్తైనా కొండలు ఉన్నాయి. కొండల కారణంగా సెల్​ టవర్స్ నుంచి సిగ్నల్స్ అందక ఈ గ్రామంలో సెల్​ఫోన్లు పని చేయటం లేదు. ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణాల్లో వేలిముద్రలు తీసుకొనే యంత్రాలకు సిగ్నల్స్ అందక వేలిముద్రలు తీసుకోవటం లేదు. గత్యంతరం లేక ఆ గ్రామ డీలర్ ఆ ఊరుకు రెండు కిలోమీటర్లు దూరంలో సెల్ సిగ్నల్స్​ అందే ప్రాంతంలో వేచి ఉంటున్నాడు. వృద్ధులు అక్కడకు వెళ్లడానికి చేతకాక... వారికి వచ్చే కోటాను వదిలేసుకుంటున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రభుత్వ, ప్రైవేటు టెలికాం సంస్థ వారు ఊరిలో సెల్​ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:"ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే... రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం"

Intro:Body:

VICE PRESIDENT VENKAIAH NAIDU TOUR IN VIJAYAWADA 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.