అనంతపురం జిల్లా కదిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కేసులో ముగ్గురు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు నాసిర్, షామీర్ బాషాను సస్పండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే కేసులో జూనియర్ అసిస్టెంట్ హరీశ్‌ను కూడా తొలగించారు.
ఇదీ చదవండీ.. దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం