అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని రాజేశ్వరీకాలనీలోని ఓ నర్సరీలో చోరీ జరిగింది. 60 వేల మిరప మొక్కలను చోరీ చేశారు. స్థానిక సాయి శ్రీనివాస్ వెజిటబుల్ నర్సరీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మొక్క 60పైసలకు విక్రయిస్తామని.. 60వేల మొక్కలకు రూ.36వేలు నష్టం వాటిల్లిందని నర్సరీ యజమాని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. గతంలోనూ ఓసారి టమోట మొక్కలు దొంగలించారని తెలిపారు. నర్సరీలో దొంగతనం జరిగినట్లు ఇవాళ ఉదయం గుర్తించి పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు వివరించారు.
నర్సరీలో దొంగతనం... 60వేల మిరప మొక్కల చోరీ - theft
పెనుకొండ సమీపంలోని ఓ నర్సరీలో దొంగతనం జరిగింది. 60వేల మిరప మొక్కలను ఎత్తుకెళ్లారు.
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని రాజేశ్వరీకాలనీలోని ఓ నర్సరీలో చోరీ జరిగింది. 60 వేల మిరప మొక్కలను చోరీ చేశారు. స్థానిక సాయి శ్రీనివాస్ వెజిటబుల్ నర్సరీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మొక్క 60పైసలకు విక్రయిస్తామని.. 60వేల మొక్కలకు రూ.36వేలు నష్టం వాటిల్లిందని నర్సరీ యజమాని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. గతంలోనూ ఓసారి టమోట మొక్కలు దొంగలించారని తెలిపారు. నర్సరీలో దొంగతనం జరిగినట్లు ఇవాళ ఉదయం గుర్తించి పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు వివరించారు.
తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో లో కొలువైన శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఇ దివ్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారి దివ్య కళ్యాణాన్ని వీరులారా వీక్షించారు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించారు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం దేదీప్యమానంగా సాగింది
Body:appanapalli balaji
Conclusion:కళ్యాణం