ETV Bharat / state

యువతి అదృశ్యం..అనుమానిత వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు - women missing case news

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

The young woman missing
యువతి అదృశ్యం
author img

By

Published : Nov 24, 2020, 12:58 PM IST

అనంతపురం జిల్లా చాపిరి గ్రామానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఈ నెల 16న కళ్యాణదుర్గం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. ఈ అమ్మాయిని అదే గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని..విచారిస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. యువతి అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.