ETV Bharat / state

ప్రమాదవశాత్తు కోనేరులో పడి యువకుడు మృతి - deaths in lepakshi news

ప్రమాదవశాత్తు కోనేరులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో జరిగింది.

Staff in support activities
సహాయక చర్యల్లో సిబ్బంది
author img

By

Published : Dec 8, 2020, 8:33 AM IST

అనంతపురం జిల్లా లేపాక్షి మండలంల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయ సమీప కోనేరులో పడి అశోక్ (23) అనే యువకుడు మరణించాడు. ప్రమాదశాత్తు జారి పడటంతో ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

కల్తీ ఆహరం తిని...20 మంది ఆస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.