అనంతపురంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాజు కలర్ ల్యాబ్‌లో పని చేస్తున్న అతను తన గదిలో ఫ్యాన్‌కు వైరుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ల్యాబ్‌లో గత ఐదేళ్లుగా పని చేస్తున్నట్లు అతని మిత్రులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - The suicide of a young man who was not executed
అనంతపురంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉరివేసుకోని యువకుడి ఆత్మహత్య
అనంతపురంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాజు కలర్ ల్యాబ్‌లో పని చేస్తున్న అతను తన గదిలో ఫ్యాన్‌కు వైరుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ల్యాబ్‌లో గత ఐదేళ్లుగా పని చేస్తున్నట్లు అతని మిత్రులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సరకు ఆలస్యం... రేషన్ డీలరుపై దాడి