ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో ఈరన్న స్వామికి భజనలు - భజనలు

అనంతపురం జిల్లా విడపనకళ్ళు మండలం పొలికి గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు.

ఈరన్న స్వామికి భజనలు
author img

By

Published : Aug 13, 2019, 8:16 AM IST

ఈరన్న స్వామికి భజనలు

శ్రావణ సోమవారం కావడంతో అత్యంత భక్తితో, ఉపవాసంతో, అభిషేకాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా విడపనకళ్ళు మండలం పొలికి గ్రామంలో గ్రామ ప్రజలచే భజనలు నిర్వహించారు. తమ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, సుభిక్షంగా ఉండాలని... ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు.

ఇదీ చదవండి:ఫిర్యాదులు విస్మరిస్తే ఇంజినీరింగ్​ కళాశాలల గుర్తింపు రద్దు!

ఈరన్న స్వామికి భజనలు

శ్రావణ సోమవారం కావడంతో అత్యంత భక్తితో, ఉపవాసంతో, అభిషేకాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా విడపనకళ్ళు మండలం పొలికి గ్రామంలో గ్రామ ప్రజలచే భజనలు నిర్వహించారు. తమ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, సుభిక్షంగా ఉండాలని... ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు.

ఇదీ చదవండి:ఫిర్యాదులు విస్మరిస్తే ఇంజినీరింగ్​ కళాశాలల గుర్తింపు రద్దు!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
DICK CLARK PRODUCTIONS POOL - Unrestricted use
New York, 22 November 2015
1. Various of Alanis Morissette and husband Mario Treadway arriving at the American Music Awards
STORYLINE:
ALANIS MORISSETTE WELCOMES THIRD CHILD
The Morissette-Treadway house has a new addition: singer Alanis Morissette has given birth to her third child, a son.
The Grammy winner announced the arrival of her son, Winter Mercy, on Instagram on Monday (12 AUG. 2019). The post included a black-and-white photo of the boy snuggled peacefully in a blanket.
The newborn is Morissette's third child with her husband, rapper Mario Treadway. The couple has another son, 8-year-old Ever Imrie, and a 2-year-old daughter, Onyx Solace.
The 45-year-old singer-songwriter first revealed her pregnancy on Instagram in March.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.