ETV Bharat / state

అనంతలో అన్నక్యాంటీన్లను పునరుద్ధరణకై ధర్నా

అన్నక్యాంటీన్లను కొనసాగించాలని తెదేపా శ్రేణులు కళ్యాణ దుర్గంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Aug 16, 2019, 12:17 PM IST

Updated : Aug 16, 2019, 1:46 PM IST

ex minister kalva srinivas arrested by police at rayadurgam
అన్నా క్యాంటీన్ తెరవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు భారీ ర్యాలీ

అన్నక్యాంటీన్లను తెరవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో తెదేపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు పై కోపంతో పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లను మూసివేయడం తగదని నేతలు అన్నారు. క్యాటీన్లను వెంటనే పునరుద్ధరించి, పేదలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ తెరవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు భారీ ర్యాలీ చేసారు. ధర్నా చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు, మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజును, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు పోలిసులు.

ఇదీచూడండి.రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!

Intro:ap_cdp_41_16_x mal_niravadhika_deksha_avb_ap10041
place: prodduturu
reporter: madhusudhan

వేల ఎకరాల సొంత భూములు పొరపాటున చుక్క జాబితాలో చేరితే వాటిని సవరించి రైతులకు భూయజమానులకు మేలు చేసిన రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పు కుంటున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. చుక్కల భూముల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొద్దుటూరు లోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆయన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. మొదట నెహ్రూ రోడ్డు లోని ఆయన కార్యాలయం నుంచి కార్యకర్తలు అభిమానులు చుక్కల భూముల బాధితులతో కలిసి ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వందల ఎకరాల సొంత భూమి చుక్కల భూములగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు జరపకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మండిపడ్డారు. చుక్కల భూముల సమస్యను పరిష్కరించే అంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

బైట్: వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే.

Body:ఆ

Conclusion:ఆ
Last Updated : Aug 16, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.