ETV Bharat / state

రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి... - అనంతపురంజిల్లా

అనంతపురంజిల్లా,గుంతకల్లు రైల్వే నిలయంలో, ఓ వృద్ధురాలు రైలు కదులుతుందని ఆత్రుతతో దిగబోయి కాలు జారీ కిందపడి మరణించిన ఘటన అందరిని కలిచివేస్తోంది.

The death of an elderly woman, who had fallen under the foot of a moving train, was causing anxiety in gunthakallu at anathpuram district
author img

By

Published : Jul 25, 2019, 9:47 AM IST

అనంతపురంజిల్లా,గుంతకల్లు రైల్వే నిలయంలో విషాదం చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా,హోస్పెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, తల్లి మంగమ్మ(75), గుంతకల్లు- తిరుపతి రైలులో శౌచాలయానికి వెళ్లింది.రైలు కదులుతుండటంతో వెంటనే దిగబోయి కాలుజారీ కిందపడి మరణించిన తీరు అందరిని కంటతడిపెట్టిస్తోంది.

రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి...

ఇదిచూడండి.కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

అనంతపురంజిల్లా,గుంతకల్లు రైల్వే నిలయంలో విషాదం చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా,హోస్పెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, తల్లి మంగమ్మ(75), గుంతకల్లు- తిరుపతి రైలులో శౌచాలయానికి వెళ్లింది.రైలు కదులుతుండటంతో వెంటనే దిగబోయి కాలుజారీ కిందపడి మరణించిన తీరు అందరిని కంటతడిపెట్టిస్తోంది.

రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి...

ఇదిచూడండి.కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

Intro:FILE NAME : AP_ONG_41_25_VAKTHI_ANUMANASPADA_MRUTHI_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : అనుమానాస్పదస్దితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశంజిల్లా చీరాల లొ చోటుచేసుకుంది... వివరాల్లొకి వెళితే... చీరాలమండలం గవినివారి పాలెం కు చెందిన బొయిన గంగరాజు (30) బేల్దారీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా నే పనుల నిమిత్తం భుధవారం ఉదయం ఇంటినుండి బయలుదేరి వెళ్ళాడు... రాత్రి కి చీరాల సమీపంలొని ఐ.ఎల్.టి.డి సమీపంలొ రైలు పట్టాలపక్కన విగతజీవిగా పడిఉన్నాడు... స్దానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు... అక్కడకు చేరుకున్న వారు కన్నీరుమున్నీరవుతున్నారు... మృతుడు గంగరాజు గతంలొ తెదేపా బూత్ కమిటీ కన్వీనర్ గా చురుగ్గా పనిచేసాడు... మృతుడు వంటిపై వాపుడు గాయాలు తప్ప ఏమిలేవు.. రైలు కిందపడిఉంటే... శరీరం చీద్రమయ్యేదని... ఎవరినా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపక్కన పడేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు... పోలీసులు కేసునమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.