ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకుల మాస్క్​ల పంపిణీ - masks distributedto sanitation workers

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంలో పారిశుద్ధ్య కార్మికులకు.. అత్యంత శ్రమిస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకులు మాస్క్​లు, శానిటైజర్లు అందించారు.

tdp  leaders distributed masks to sanitation workers in madakasira
పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకుల మాస్క్​ల పంపిణీ
author img

By

Published : Apr 3, 2020, 11:28 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. వారి శ్రమను కొనియాడుతూ అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకులు మాస్క్​లు, శానిటైజర్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుపుతూ వైరస్ నిర్మూలనకు కృషి చేస్తున్న విలేకరులనూ అభినందించారు. వారికీ మాస్కులు అందించారు.

ఇదీ చూడండి:

'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.