రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తే ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకైనా వెనుకాడబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా అమరాపురంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైనా... ఇప్పటివరకు ఒక్క రత్నం కూడా రాలేదని విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.
'రాజధాని తరలిస్తే...ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం'
రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని పరిటాల సునీత అన్నారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
tdp-ex-minister-paritala-sunitha
రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తే ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకైనా వెనుకాడబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా అమరాపురంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైనా... ఇప్పటివరకు ఒక్క రత్నం కూడా రాలేదని విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.
Intro:ap_gnt_46_26_repalle_ci_pc_ab_ap10035
వినాయక చవితి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఊరు ,వాడ సిద్ధమవుతుంది. పందిళ్ళు ఏర్పాటు చేసి వినాయకుని ప్రతిమను ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వినాయక చవితి వేడుకలకు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలంటూ. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు ఈటీవీ భారత్ తో మాట్లాడారు.పార్టీలు ,వర్గాల మధ్య గొడవలు సహించబోమని ఆయన హెచ్చరించారు. ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాల ఊరేగింపు లు చేపట్టాలని సూచించారు. బాణాసంచ కల్చిన, డి.జె సౌండ్ బాక్సులు పెట్టి..చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే..చట్టపరమైన చర్యలుంటాయని వెల్లడించారు.
Body:బైట్..సాంబశివరావు (రేపల్లె పట్టణ సిఐ)
Conclusion:etv contributer
sk.meera 7075757517
repalle
guntur jilla