ఇదీ చదవండి : లోకల్ ఫైట్: ఎవరు అర్హులు..ఎవరు అనర్హులో తెలుసా?
వైకాపా బెదిరింపు రాజకీయాలు చేస్తుంది- కాలవ శ్రీనివాసులు ఫిర్యాదు - అంతపురం రాజకీయాలపై వార్తలు
వైకాపా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులకు పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెదేపా నేతలు పరిటాల సునీత, పార్థసారథి, సీపీఐ నాయకుడు జగదీష్‌లతో కలిసి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీని కోరారు
వైకాపాపై మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు
ఇదీ చదవండి : లోకల్ ఫైట్: ఎవరు అర్హులు..ఎవరు అనర్హులో తెలుసా?