అనంతరంపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంభందించి జడ్పీటీసీ అభ్యర్థులకు... ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు బి. ఫారం పంపిణీ చేశారు. అవకాశం దక్కించుకున్నందుకు అభినందనలు తెలిపారు. అభ్యర్థుల విజయానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మండలం | అభ్యర్థి పేరు |
కళ్యాణదుర్గం మండలం | గోళ్ల రమేష్ |
కుందుర్పి మండలం | ధనంజయ |
బ్రహ్మసముద్రం మండలం | గంగమ్మ |
సెట్టారు మండలం | నగేష్ |
కంబదూరు మండలం | సుబ్బారాయుడు |
ఇదీ చూడండి: