ETV Bharat / state

సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న తమిళనాడు భక్తులు - Tamil_Devotees_Cultural

గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం జిల్లా పుట్టపర్తికి... తమిళనాడు నుంచి సత్యసాయిభక్తులు తరలివస్తున్నారు. వీరు పలు సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. శుక్రవారం వీరు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న తమిళనాడు సత్యసాయి భక్తులు
author img

By

Published : Jun 22, 2019, 7:13 AM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తమిళనాడు కాంచీపురంకు చెందిన భక్తులు గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి వచ్చిన వారు ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడులో విపత్తులు సంభవించినప్పుడు సత్యసాయి సేవాదళ్ వారు చేపట్టే కార్యక్రమాలను వారు నాటిక రూపంలో వివరించారు. బాలవికాస్ విద్యార్థులు మృదంగ వాయిద్యం తోపాటు సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకుంది. ప్రపంచానికి సేవాభావాన్ని చేతల ద్వారా చూపిన మహానీయుడు సత్యసాయి అని పలువురు వక్తలు కొనియాడారు.

ఇవీ చదవండి

'కళ్యాణదుర్గాన్ని పుట్టపర్తిలో కలపొద్దు'

AP_ONG_101_21_ATTEN_TICKER_DESK_R6 రిపోర్టర్ : బి .రవి కృష్ణ ప్రసాద్. –--------------------------------------------------- ( ) ప్రకాశం జిల్లాలో రేపటి ( 22) లో కార్యక్రమాలు.. ఒంగోలు : నేడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో ఉద్యోగ మేళా. ఒంగోలు :నేడు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎల్బిజీ భవనంలో నేడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ సంస్మరణ సభ. ఒంగోలు : నేడు ఒంగోలు అభివృద్ధి వేదిక, కిమ్స్ ఆసుపత్రి ఆద్వర్యం లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సీతారమ కల్యాణం లో ఉచిత వైద్య శిబిరం. మార్కాపురం : నేడు మార్కాపురం లోని కంభం రోడ్డు లో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నేటి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు. మార్కాపురం : నేడు పెద్దారవీడు మండలం రాజంపల్లి లోని తిరుమల నాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి రధోత్సవం. అద్దంకి :- నేడు శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అభిషేకాలు,భక్తులకు అన్నదాన కార్యక్రమం అద్దంకి :- నేడు సంతమాగులూరు మండల పరిధిలో నివేశన స్థలాల మంజూరుకు అర్హులైన వారి జాబితా తయారీకి వీఆర్వోలు ఇంటింటి సర్వే అద్దంకి : నేడు కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శ్రీ భూ నీలా సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి 35 వ వార్షిక బ్రహ్మోత్సవాలు. సంతనూతలపాడు :నేడు మైనంపాడులో రూ.3.50 కోట్ల తో నిర్మించిన శ్రీ ఆంజనేయ, వేణుగోపాల స్వామి, వీరేశ్వర, ఈశ్వర ఆలయాలు ప్రతిష్ట మహోత్సవాలు....20 వేల మంది భక్తులు వచ్చేలా ఏర్పాట్లు....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.