లాక్ డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్లోనున్న నిరాశ్రయులకు, యాచకులకు తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆహార పొట్లాలను అందించారు. సుమారు 100 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం ఈ రెండు అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలు కేంద్రంలో పెట్రోల్ బంకులలో సామాజిక దూరం కనిపిస్తుందన్నారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఇలా తన చేతులమీదుగా అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నారు.
యాచకులకు ఆహార పొట్లాలు అందించిన తాడిపత్రి డీఎస్పీ - lackdown in gutti
లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తిలో బస్టాండ్లోనున్న యాచకులకు, నిరాశ్రయులకు తాడిపత్రి డీఎస్పీ ఆహారపొట్లాలు అందించారు. కరోనా పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు.