ETV Bharat / state

అనంత ఎస్పీ బంగ్లా ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా ఎస్పీ బంగ్లా ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న నూర్ అహ్మద్
author img

By

Published : Mar 23, 2019, 11:14 PM IST

పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న నూర్ అహ్మద్
అనంతపురం జిల్లా ఎస్పీ బంగ్లా ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంతకల్లుకు చెందిన నూర్ అహ్మద్శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి మంటలార్పి..ఆసుపత్రికి తరలించారు. అయితే... ఆత్మహత్యాయత్నానికి పోలీసుల వేధింపులే కారణమని నూర్ అహ్మద్ తెలిపాడు.

చావే శరణ్యం!
''నేను ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నా... నా భార్య ఉమెర్ అస్మిన్ ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా మా మధ్య విభేదాలు నడుస్తున్నాయి. విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఆర్నెల్లుగా పోలీసులు నన్ను వేధిస్తున్నారు. కౌన్సెలింగ్ పేరుతో వన్ ​టౌన్​ సీఐ, ఎస్​ఐ తీవ్రంగా కొడుతున్నారు. వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి. లేదంటే నాకు చావే శరణ్యం'' అని నూర్ వివరించాడు.

ఇవి కూడా చదవండి...

డోర్నకల్​లో కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 23 March 2019
1. Aerials showing huge crowds gathered on Park Lane next to Hyde Park
2. Closer shot of crowds
3. Crowds on Park Lane
4. Demonstrators with giant 2nd referendum sign reading (English) "Put It To The People"
5. Pan up street showing thousands of demonstrators
6. Giant figure portraying British Prime Minister Theresa May
7. Crowds passing Downing Street with banner
8. Closer shot of banner reading (English) "Put It To The People"
9. Various of huge crowds with figure portraying May
STORYLINE:
Thousands of people gathered in the centre of London on Saturday to demand a second Brexit referendum so that Britons can rethink whether they want to leave the European Union.
The Put it to the People protest is set to be one of the largest protest gatherings in recent years, as efforts to halt the Brexit process pick up steam.
Aerial pictures from a helicopter showed the scale of the demonstration as crowds marched through London landmarks such as Marble Arch, Park Lane and Downing Street.
Demonstrators flew large EU flags as the march slowly made its way towards Parliament Square.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.