ETV Bharat / state

చెవిలో పూలు పెట్టుకొని విద్యార్ధుల వినూత్న నిరసన

author img

By

Published : Dec 22, 2020, 5:10 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేస్తూ.. ఫీజ్ రియింబర్స్​మెంట్​ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

students protest with flowers in their ears
చెవులో పూలు పెట్టుకొని విద్యార్ధుల వినూత్న నిరసన

డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజ్ రియింబర్స్​మెంట్​ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్ళపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​లు, ఫీజు రియింబర్స్​మెంట్​లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు కోరారు.

ఇవీ చూడండి...

'సచివాలయం మా గ్రామంలోనే ఏర్పాటు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.