ETV Bharat / state

మెస్ మూసివేశారని విద్యార్థుల ఆందోళన - students protest due to closing of hostel mess at ananthapur

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ వసతి గృహానికి సెలవు ప్రకటించి మెస్ మూసివేయడంపై అభ్యంతరం చెప్పారు.

students protest due to closing of hostel mess at ananthapur district
మెస్ మూసివేసారని అనంతపురంలో విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Dec 29, 2019, 12:57 PM IST

మెస్ మూసివేసారని అనంతపురంలో విద్యార్థుల ఆందోళన

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన.. వసతి గృహాల విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సెలవు ప్రకటించి మెస్ మూసివేశారు. ఈ చర్యతో ఆగ్రహించిన విద్యార్థులు...కళాశాల ఉన్న సమయంలో మెస్ మూసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. కళాశాల కమిటీ నిబంధనల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని డిప్యూటీ వార్డెన్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనలు సద్దుమణిగించారు.

ఇదీ చదవండి:

'సీఏబీను అడ్డుకోండి.. చొరబాటుదారుల నుంచి దేశాన్ని కాపాడండి'

Intro:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- పి. రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
----
ఈజీఎస్ :- సందీప్ వర్మ

slug :- Ap_Atp_12_28_students_mess_dharna_Avb_AP10001

Body:ATP :- అనంతపురంలో రాత్రి సమయంలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా 31వ తేదీ వసతి గృహాల విద్యార్థులు మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వసతి గృహానికి సెలవు ప్రకటించి మెస్ బంద్ చేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు 31వ తేదీకి ఇంకా రెండు రోజులు సమయం ఉందని కళాశాల ఉన్న సమయంలో బందు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.? కళాశాల కమిటీ నిబంధనల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని డిప్యూటీ వార్డెన్లు చెప్పుకొచ్చారు. విద్యార్థులు వినక పోగా ఆందోళన చేపట్టారు. ఇంతలో పోలీసులు వచ్చే విద్యార్థులకు సర్దిచెప్పారు.

బైట్..... జమిఉల్లా, డిప్యూటీ వార్డెన్ ప్రభుత్వ వసతి గృహం అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.