ETV Bharat / state

ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన - కళ్యాణదుర్గం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఫిట్ ఇండియా ర్యాలీని పట్టణంలోని ప్రధాన రోడ్లలో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, విద్యార్థులు,  ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన
author img

By

Published : Aug 29, 2019, 3:54 PM IST

ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీని పట్టణంలోని ప్రధాన రోడ్లలో నిర్వాహించారు. విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ

Intro:ap_vzm_37_29_bandu_avb_vis_byts_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 విద్యార్థులు కదం తొక్కారు సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు ఎండను సైతం లెక్కచేయక నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు

Body:విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్వతీపురంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీ ప్రారంభించారు ప్రధాన రహదారి గుండా ఆర్టీసీ కూడలి వరకు సమస్యను పరిష్కరించండి ఇ అంటూ నినాదాలు చేస్తూ సాగారు విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం చెల్లించాలంటూ నినదించారు ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు మండుటెండను సైతం లెక్కచేయక విద్యార్థులు బందును విజయవంతం చేశారు ప్రైవేటు పాఠశాలలో పూర్తిగా మూతపడ్డాయి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పలుచోట్ల తరగతులకు హాజరు కాలేదు పార్వతీపురానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గ్రహాల్లో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు

Conclusion:బందులో భాగంగా నిరసన ర్యాలీ లో విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ గా సాగుతున్న విద్యార్థులు ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం మాట్లాడుతున్న నాయకులు రాజశేఖర్ బి టి నాయుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.