ETV Bharat / state

అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థుల ఆందోళన

కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా... విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Jul 13, 2019, 6:02 AM IST

విద్యార్థుల ఆందోళన

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలంటూ... విద్యార్థులు ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మద్ధతు తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు పూర్తయినా... ఇప్పటివరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా గెస్ట్​లెక్చర్స్​ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలగటంతో... పోలీసులు విద్యార్థి నాయకులను ఠాణాకు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండీ...

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు: బుగ్గన

Intro:333Body:675Conclusion:కడప జిల్లా అట్లూరు మండలంఎర్రబల్లి వీఆర్ఏ ఓబులమ్మ దారుణ హత్య కు గురై పది రోజులు గడుస్తున్నా ఇంతవరకు హంతకుల ఆచూకీ పోలీసులు గుర్తించలేదని మానవ హక్కుల వేదిక అధ్యక్షురాలు జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు . మహిళలకు పూర్తి భద్రత కొరవడింద న్న విషయం ఓబులమ్మ హత్యోదంతం ఇందుకు నిదర్శనమని అన్నారు .హంతకులను గుర్తించడంలో లో పోలీసు లు కాలహరణం చేస్తున్నారని కడప జిల్లా బద్వేలులో ఆమె ఈరోజు అన్నారు.

కడప జిల్లా అట్లూరు మండలం ఎర్ర పల్లె వ్యవసాయ పొలంలో వీఆర్ఏ ఓబులమ్మ హత్య ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకునేందుకు మానవ హక్కుల వేదిక అధ్యక్షురాలు సిపిఎం నాయకులు చంద్రశేఖర్ తో కలిసి అప్పారావుపేట వెళ్లి బాధితులతో మాట్లాడారు అనంతరం బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యులు ఖాదర్ అయ్యా నంద కుమారులతో మాట్లాడారు ఓబులమ్మ శరీరంపై ఉన్న గాయాల పై చర్చించారు. పోలీసులు కాలహరణం చేయకుండా అ ఆ ఇ ఈ కేసుకు సంబంధించిన హంతకులను వెంటనేచాలని ఆమె డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.