ETV Bharat / state

పాముకాటుతో విద్యార్థిని మృతి - news updates in ananthapuram district

పాముకాటుతో ఓ విద్యార్థిని మృత్యువాత పడిన ఘటన అనంతపురం జిల్లా పట్నంలో జరిగింది.

student death with snake bite in patnam ananthapuram district
పాముకాటుతో విద్యార్థిని మృతి
author img

By

Published : Sep 20, 2020, 7:57 AM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన దశరథ, కమలమ్మ దంపతులు. వీరి కూతురు గౌతమి... గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గౌతమిని పాము కాటేసింది.

గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యుల సూచన మేరకు... అనంతపురంకు తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో గౌతమి మృతి చెందింది.

ఇదీ చదవండి:

ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్ విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.