ETV Bharat / state

'రైల్వే ప్రయాణికుల భద్రత కోసం చర్యలు' - safety

రైల్వే ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని సికింద్రాబాద్ రైల్వే జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు స్పష్టం చేశారు. అనంతపురంజిల్లా గుంతకల్లు రైల్వే రక్షణ దళం కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

సికింద్రాబాద్ జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు
author img

By

Published : Jul 25, 2019, 8:16 PM IST

సికింద్రాబాద్ జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే రక్షణ దళం కార్యాలయంలో సికింద్రాబాద్ రైల్వే జోనల్ ఐ.జీ ఈశ్వర్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైళ్లలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయట నుంచి ఆహారం తెచ్చి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించే హిజ్రాలపైనా చర్యలు తప్పవన్నారు. త్వరలోనే రైల్వే ఆర్ఫీఎఫ్ నియామకాలు చేపట్టి అన్ని స్టేషన్లలో ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం సివిల్ పోలీసులు, ఆర్టీఎఫ్​తో కలిసి కొత్త యాప్​ను ప్రవేశపెడతామన్నారు.

ఇదీ చదవండి

కొత్త ఆలోచనతో గుంతకల్లు రైల్వే డివిజన్

Intro:Ap_Nlr_03_25_Dhongalu_Arest_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరంలోని రెండు స్టేషన్ల పరిధిలో ముగ్గులు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరు నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస రెడ్డి, గవాస్కర్ అనే చైన్ స్నాచర్లను అరెస్టు చేసి ఐదు లక్షల రూపాయల విలువచేసే 26 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవ పెట్టినట్లు డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవల్లిక అనే దొంగను అరెస్ట్ చేసి, లక్ష రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బైట్: శ్రీనివాసులు రెడ్డి, నగర డీఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.