ETV Bharat / state

'ఎస్​ఈసీ​ విషయంలో న్యాయమే గెలిచింది'

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు హర్షం వ్యక్తంచేశారు. ఈ విషయంలో న్యాయం గెలిచిందన్నారు.

రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు ప్రెస్​మీట్​
రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు ప్రెస్​మీట్​రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు ప్రెస్​మీట్​
author img

By

Published : May 30, 2020, 7:17 PM IST

అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం గెలిచిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్​కు రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న ఇప్పటికైనా మారాలని హితవు పలికారు.

ఇదీ చూడండి: 'మోదీ 2.0 పాలన హింసాత్మకం, నిరాశాజనకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.