ETV Bharat / state

ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం ప్రత్యేక పూజలు - anantapur dst rayadurgam taja news

శ్రావణ శనివారం సందర్భంగా అనంతపురం జిల్లా హిరేహాల్ మండలం మురడి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

special prayers in hanuman tmeple at anantapur dst

author img

By

Published : Aug 8, 2020, 11:53 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని హిరేహాల్ మండలం మురడి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి అర్చకులు ఏకాంత సేవ , సుప్రభాత సేవ, గంగా పూజ, పంచామృత అభిషేకము, మహా మంగళహారతి వంటి విశేషాలు పూజలు నిర్వహించారు. వ్యాసరాయలు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామిని శ్రావణ మాసంలో దర్శించుకుంటే పుణ్యప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కొవిడ్-19 వల్ల దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలోకి భక్తులను అనుమతించటం లేదు.

ఇదీ చూడండి

కరోనాతో మృతిచెందిన రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.