ఆస్తి ముందు అనుబంధం చిన్నబోయింది. తండ్రి పంచిన మమకారాన్ని మరచిపోయి మాట నేర్పిన గొంతునే కోసేశాడో కుమారుడు. ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదని భ్రమించ... కన్నతండ్రిని చంపి కటకటాలపాలయ్యాడు. అనంతపురంజిల్లా తాడిపత్రిలో హత్యకు గురైన విశ్రాంత అగ్నిమాపక హెడ్ కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాల్సి వస్తుందనే నెపంతో నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు - ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు
ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చాడు కుమారుడు. 48 గంటల్లోనే ఈ కేసు పోలీసులు ఛేదించి నిందుతులను అరెస్టు చేశారు. అప్పులు తీర్చాలని ఈ దురాఘాతానికి పాల్పడినట్టు నిందితుడు తెలిపారు.
ఆస్తి ముందు అనుబంధం చిన్నబోయింది. తండ్రి పంచిన మమకారాన్ని మరచిపోయి మాట నేర్పిన గొంతునే కోసేశాడో కుమారుడు. ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదని భ్రమించ... కన్నతండ్రిని చంపి కటకటాలపాలయ్యాడు. అనంతపురంజిల్లా తాడిపత్రిలో హత్యకు గురైన విశ్రాంత అగ్నిమాపక హెడ్ కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాల్సి వస్తుందనే నెపంతో నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Body:విజయనగరం జిల్లా భోగాపురం మండలం లో వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో గత రెండేళ్ల క్రితం అం ఏర్పాటుచేసిన కుట్టు శిక్షణా కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది 50కి పైగా కుట్టు శిక్షణ మిషన్లను కార్యాలయంలో ఏర్పాటుచేసి ఇ పేద మహిళలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది అయితే కేవలం రెండు బ్యాచ్ లకు మాత్రమే ఈ శిక్షణలో నైపుణ్యాన్ని ఇచ్చి తరువాత కొద్దిరోజులకే శిక్షణలు ముగించారు దీంతో లక్షల విలువైన కుట్టు మిషన్లు మూలకు చేరాయి ప్రస్తుతం అవి వెలుగు కార్యాలయంలో తప్పు పట్టే పరిస్థితి ఏర్పడింది అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై విచారించి తిరిగి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఇప్పించే ఈ విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు
Conclusion:భోగాపురం న్యూస్ టుడే