రైతులకు దక్కాల్సిన పంట మద్దతు ధరను తెదేపా ప్రభుత్వం దళారుల పాలు చేసిందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నేతలతో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం..మద్దతు ధరను పెంచినట్లు సోము వీర్రాజు తెలిపారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వెలుగు సంఘాల ద్వారా కొనుగోలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఇవీ చూడండి : రేపల్లె పోలీస్స్టేషన్ ఎదుట.. యువతి అంధ దీక్ష