ETV Bharat / state

అనంతపురంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు - Socio Cultural Activities held at Anantapur in association with sfi

అనంతపురంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని లలిత కళా పరిషత్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతపురంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు
author img

By

Published : Oct 20, 2019, 11:07 AM IST

అనంతపురంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు

అనంతపురం జిల్లాలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమాజంలో మార్పులు తేవాలనే అంశాలపై అంబేద్కర్ జీవిత చరిత్ర, జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, వేమన జీవిత చరిత్ర అంశాలతో మూడు రోజుల పాటు ఈ చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు అంబేద్కర్ జీవిత చరిత్రపై చేసిన చైతన్య కార్యక్రమంలో... కళాకారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.

ఇదీ చదవండి: 'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి'

Intro:ATP :- అనంతపురంలో నిర్వహించిన సామాజిక సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్ఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో లలిత కళా పరిషత్ లో చేపట్టిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Body:ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమాజంలో మార్పులు తేవాలని అంశాలపై అంబేద్కర్ జీవిత చరిత్ర, జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, వేమన జీవిత చరిత్ర అంశాలతో మూడు రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు అంబేద్కర్ జీవిత చరిత్ర పై చేసిన చైతన్య కార్యక్రమం ఆకట్టుకుంది. కళాకారులు అంబేద్కర్ జీవిత చరిత్ర వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమానికి ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షిస్తున్నారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.