కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనాలతో పాటు 188 టెట్రా ప్యాకెట్లు, 10 ఫుల్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కర్ణాటక నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు తెలిపారు. మద్యం తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై రంగడు తెలిపారు.
ఇవీ చదవండి: తెల్లవారుజామున మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం
తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం - Seized Karnataka liquor in Tanakallu
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనాలతో పాటు 188 టెట్రా ప్యాకెట్లు, 10 ఫుల్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
![తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం Seized Karnataka liquor in Tanakallu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8201986-1052-8201986-1595934455728.jpg?imwidth=3840)
తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం