అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో నాటుసారా అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. గుత్తిలో 2 వేర్వేరు ప్రాంతాల్లో నాటుసారా తరలిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు.
నిందితులపై కేసు నమోదు చేశామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుహాసిని తెలిపారు. నిందితుల నుంచి 70 లీటర్ల నాటుసారా, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి: