సత్యసాయి ట్రస్టు... సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ రూ.2 కోట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ.కోటి విరాళం ఇచ్చింది. ఈ విరాళాలను కరోనా సహాయ చర్యలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండీ... ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త