ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా...13 టిప్పర్లు సీజ్

ఇసుకాసురుల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని అమలులోకి తెచ్చినా.. అక్రమార్కులు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.

ఇసుక అక్రమ రవాణా...13టిప్పర్లు సీజ్
author img

By

Published : Sep 7, 2019, 5:48 PM IST

ఇసుక అక్రమ రవాణా...13టిప్పర్లు సీజ్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కణేకల్లు క్రాసింగ్ వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 4 టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. రాయదుర్గం మండలం వేపరాల క్రాస్ వద్ద ఉన్న వేదవతి హగరి నదిలో ఇసుకను నింపుకుని బళ్లారికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న మరో 9 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి జిల్లాలోని శిరిగుప్ప ప్రాంతంలో ఇసుక నింపుకుని కురుగోడుకు తరలించేందుకు పర్మిట్లు మాత్రమే ఉండగా.. ఆంధ్రా నుంచి కర్ణాటకకు తరలించేందుకు యత్నించారు. శుక్రవారం నాడు పోలీసులు వినాయక చవితి నిమజ్జనం బందోబస్తులో ఉంటారనే అంచనాతో... ఏకంగా 14టిప్పర్లతో వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి-సవాల్ విసిరాడని... స్నేహితుడ్ని హతమార్చారు

Intro:భోగాపురం మండలం లో ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ సేవ

Body:విజయనగరం జిల్లా భోగాపురం మండలం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం ఉదయం స్వచ్ఛ సేవ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గా తాసిల్దార్ ఎంపీడీవో ఉప ఖజానా తదితర శాఖ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత పై దృష్టిసారించారు తాసిల్దార్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో కలుపు మొక్కలను తొలగించి పాలు మొక్కలకు గొప్పలు తవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో కార్యాలయ పరిశుభ్రత పై శ్రద్ధ చూపారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.