ETV Bharat / state

ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఈడీ తనిఖీలు - busstand

అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోను ఎగ్డిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రబాబు తనిఖీ చేశారు. బస్సుల వివరాలపై ఆరా తీశారు.

ఆర్టీసీ
author img

By

Published : Jul 20, 2019, 9:32 AM IST

ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఈడీ తనిఖీలు

అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర బాబు తనిఖీ చేశారు. డిపోలో బస్సులు పరిశీలించారు. బస్టాండ్‌లో తనిఖీలు చేశారు. బస్సుల రాకపోకల సమయం వివరాలు ప్రయాణికులకు కనిపించేలా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ కౌంటర్‌ను బస్టాండ్‌లో ఓ మూల ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించి సంస్థ పురోగతికి పని చేయాలని సూచించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల సమస్యలపై చర్చించారు.

ఇది కూడా చదవండి.

శాకంబరి అలంకరణలో వాసవి కన్యకాపరమేశ్వరి

Intro:యాంకర్ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చునని నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు వృక్ష మిత్ర సమితి e ఈనాడు ఈటీవీల విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొసర్ల పూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఏర్పాటైన అవగాహన సదస్సులో ఏ ఎస్పీ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఈ ఏడాది లక్ష మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆ తర్వాత నర్సీపట్నం ఆర్డీవో for గోవింద్ మాట్లాడుతూ మొక్కలను పెంచడం ఉద్యమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు వాటిని వేయడంతోపాటు చెట్లు స్థాయికి ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు నర్సీపట్నం డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ ఈ ఏడాదికి సంబంధించి నర్సీపట్నం డివిజన్ లో 18 లక్షల మొక్కల పెంపకానికి లక్ష్యంగా తీసుకున్నామన్నారు ఇప్పటికే సుమారు మూడు లక్షల మొక్కలు పంపిణీ చేశామన్నారు ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలు ముందుకు వస్తున్నాయి అన్నారు ఆ తరువాత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు గ్రామస్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. బైట్. 1) ఆరిఫ్ హఫీజ్ ( ఏ ఎస్పీ, నర్సీపట్నం) బైట్ 2) గోవిందరావు ( ఆర్డీఓ, నర్సీపట్నం) బైట్. 3) వేణుగోపాల్. ( డి.ఎఫ్.ఓ, నర్సీపట్నం)

Body:NARSIPATNAM

Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.