ETV Bharat / state

వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు...! - అనంతపురం జిల్లా

కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని తన రెండు దుకాణాలను తొలగించారని అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ ఆర్టీడీవో, డీఎస్పీలకు ఆర్టీసీ డిఎంపై ఫిర్యాదు చేశారు.

వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు
author img

By

Published : Apr 27, 2019, 11:36 PM IST

వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు

అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని తాత్కాలిక షెడ్ల తొలగింపు వ్యవహారం వివాదంగా మారింది. అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ కు సంబంధించిన రెండు దుకాణాలను ఆర్టీసీ డిఎం తొలగించారంటూ వెంకటేష్ అనుచరులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ ను ఫోన్ ద్వారా బెదిరించినట్లు ఆయన తెలిపారు. తనకు అనుకూలమైన అభ్యర్థి గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకు ప్రతీకారంగానే ఆర్థికంగా దెబ్బ తీసేందుకు దుకాణాలు తొలగించారని వెంకటేష్ వాపోయారు. ఆర్టీసీ డిఎం, తాత్కాలిక షెడ్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ ఆర్డీడోవో, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

ఇవి చూడండి...

అవినీతి నాయకులకు అభివృద్ధి ఫలాలు కనిపించవు: దేవినేని

Intro:జిల్లాలో లో అన్ని పంచాయతీల్లో ను చెత్త సంపద కేంద్రాలు పనితీరు మెరుగుపడాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం సమన్వయాధికారి హేమసుందర్ సూచించారు శనివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఫెసిలిటేటర్ల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన హేమసుందర్ మాట్లాడుతూ పొడి చెత్త తడి చెత్త వేరు చేయడం ద్వారా ప్రతి పంచాయతీ ఆర్థిక వనరులను పెంపొందించుకోవచ్చని అన్నారు ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రాల నిర్వహణపై సవివరంగా తెలియ చేశారు కార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి ఎంపీడీవోలు చిట్టి రాజు , భాస్కరరావు , ఈఓఆర్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.