ETV Bharat / state

కోడిగుడ్లు, ఆయిల్​ దుకాణాల్లో చోరీ... - oil

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఉన్న కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనలో 10 వేల రూపాయల నగదు చోరీకి గురైంది

కోడిగుడ్లు, ఆయిల్​ దుకాణాల్లో చోరీ...
author img

By

Published : May 4, 2019, 12:45 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఉన్న కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. దుకాణాల తాళాలు పగిలపోయి షెట్టర్లు సగం తెరిచి ఉండటంతో స్థానికులు యజమానులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో 10 వేల నగదు చోరీకి గురైంది. దుకాణాలు, ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కోడిగుడ్లు, ఆయిల్​ దుకాణాల్లో చోరీ...

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఉన్న కోడిగుడ్లు, ఆయిల్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. దుకాణాల తాళాలు పగిలపోయి షెట్టర్లు సగం తెరిచి ఉండటంతో స్థానికులు యజమానులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో 10 వేల నగదు చోరీకి గురైంది. దుకాణాలు, ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కోడిగుడ్లు, ఆయిల్​ దుకాణాల్లో చోరీ...

ఇదీ చదవండి

'షేవింగ్​'లోనూ సచిన్​ తెందూల్కర్​ రికార్డ్​

Intro:Ap_cdp_46_04_vruddura
lu_hatya_AD_Av_c7
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఎర్రబల్లి లో వృద్ధురాలు హత్యకు గురైంది ఎర్రబల్లి నివాసముంటున్న సుమిత్రమ్మ(65) హత్యకు గురైనట్లు శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పట్టణ ఎస్ఐ నాజీరు హుస్సేన్ మాట్లాడుతూ పట్టణంలోని ఎర్రబల్లి లో కొడుకు కోడలితో కలిసి సుమిత్రమ్మ నివసించే దని తెలిపారు కొడుకు ఇంట్లో లేడని కోడలు ఊరికి వెళ్లినట్లు తెలిపారు. ఈ సమయంలో లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్లు చెప్పారు. మంచం పై ఆమె పడి ఉన్న తీరును చూస్తే హత్య చేసినట్లుగా అనుమానం ఉందన్నారు. క్లూస్ టీం పిలిపించి విచారణ చేస్తామని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.

Body:రాజంపేటలో వృద్ధురాలు హత్య

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

TAGGED:

eggsoilchori
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.