ETV Bharat / state

ఎస్కే యూనివర్సిటీ వద్ద దుకాణాల తొలగింపు - rastharoko

అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా బుధవారం సాయంత్రం జేసీబీతో పోలీసుల భవనాలు, షాపులు కూల్చేశారు. దీంతో స్థానిక దుకాణాల యజమానులు రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని స్టేషన్​కు తరలించారు.

ఎస్కే యూనివర్సిటీ వద్ద రోడ్డు వెడల్పులో దుకాణాల తొలగింపు
author img

By

Published : May 2, 2019, 9:24 AM IST

అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు వెడల్పులో భాగంగా బుధవారం సాయంత్రం జేసీబీతో పోలీసులు భవనాలు, షాపులను కూల్చేశారు. ఆరు నెలల ముందే అధికారులు నోటీసులు పంపించిన యజమానులు ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు తమ విధులలో భాగంగా హోటళ్లను, దుకాణాల యజమానులు రాస్తారోకో చేశారు. పోలీసులు సర్ది చెప్పిన వినకపోవటంతో వారిని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండీ :

కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వండి: ఈసీకి సీఎం లేఖ

New Delhi, May 02 (ANI): Apple recorded its Q1 2019 revenue of USD 58 billion, a slight decline of 5 per cent from last year. However, the company reached an all-new high in terms of services revenue. Apple posted USD 11.5 billion in services revenue, which includes Apple Music, as its installed base reached 1.4 billion active devices. In the March quarter, the company generated operating cash flow of USD 11.2 billion. The company witnessed record-setting sales in Wearables, Home and Accessories category. Apple recorded the strongest iPad growth in six years. For the next quarter, Apple estimates revenue between USD 52.5 billion and USD 54.5 billion.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.