రాప్తాడులో రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్రగాయాలు - latest accident news in rapthadu
అనంతపురం జిల్లా రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్వి చక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Intro:ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.Body:అనంతపురం జిల్లా రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా ద్విచక్ర వాహనం టర్నింగ్ నందు తిరుగుతుండగా వెనకవైపు నుంచి కారు వచ్చి ఢీకొంది. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..Conclusion:R.Ganesh RPD(ATP) Cell:9440130913