అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముందువెళ్తున్న లారీని వెనుకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో వెనుక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి... గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య