తనకల్లు మండలం కొక్కటి క్రాస్ వద్ద 42వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ప్రశాంత్(6)ను... అనంతపురం వైపు నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :