ETV Bharat / state

డివైడర్​ని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడి మృతి - అనంతపురం జిల్లా వార్తలు

ద్విచక్రం అదుపుతప్పి.. డివైడర్​ను ఢీకొట్టి ఓ యువకుడు చనిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. భోజనం టైం కావడంతో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

road accident at Anantapur- Billari Bypass road in ananthapuram district

author img

By

Published : Jun 1, 2020, 4:59 PM IST

అనంతపురం - బళ్లారి బైపాస్ రోడ్డులో ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నగరంలోని ఆరో రోడ్డుకు చెందిన కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కార్పెంటర్​గా పని చేస్తూ జీవిస్తున్న కుమార్... భోజనం టైం కావడంతో ఇంటికి బయలు దేరాడు. దారిలో బైక్ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు.. అక్కడికి చేరుకుని భోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అంగన్‌వాడీ కేంద్రంలో నాటుసారా నిల్వలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.