ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ అస్వస్థత గురైంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో అన్నే చికిత్స పొందుతున్నారు. అన్నేకుటుంబాన్ని ఆసుపత్రిలో కలెక్టర్ గంధం చంద్రుడు కలిశారు. వారికి సరైన చికిత్స అందించాలని ఆసుపత్రికి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చూడండి