కారు-బస్సు ఢీ: ఒకరికి తీవ్రగాయాలు
కారు-బస్సు ఢీ: ఒకరికి తీవ్రగాయాలు - road accident news in ananthapuram district
అనంతపురం జిల్లా కళ్యాణపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హిందూపురం వైపువెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బస్సును ఢీకొట్టిన కారు... ఒకరికి తీవ్రగాయాలు
కారు-బస్సు ఢీ: ఒకరికి తీవ్రగాయాలు
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు