.
అనంతలో రైతు భరోసా ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే - rythu bharosa in ananthapuram
రైతు భరోసా పథకం వల్ల రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలతో ఏర్పటుచేసిన స్టాల్లను పరిశీలించారు. పెట్టుబడి సాయం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల 27 వేల మందికి పైగా అర్హులు ఉన్నారని తెలిపారు.
raithu-bharosa-start-at-ananthapuram
.
Intro:ATP :- రైతు భరోసా పథకంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసిన స్టాల్లను పరిశీలించారు.
Body:రైతుల సంక్షేమం కోరిన ఆనాటి నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. మూడు విడతలుగా రైతులకు పెట్టుబడి ఖాతాల్లోకి జమ చేయడం సంతోషమన్నారు. జిల్లాలో ఆరు లక్షల ఏడు వేల పైగా రైతులకు భరోసా పథకం అందనున్నట్లు తెలిపారు.
బైట్ ....అనంత వెంకట రామిరెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.