ETV Bharat / state

జిల్లాలో మోస్తారు వర్షం ..లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Jun 24, 2020, 10:14 PM IST

అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా ఓ మోస్తారు వర్షం కురిసింది. నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి.

rain in anantapur dst road are blocked with water

అనంతపురంలో గంటపాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం వేళలో వర్షం కురవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం వర్షం కురవటంతో కాస్త ఉపశమనం పొందారు.

ఇదీ చూడండి

పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​కు 40 మార్కులా..?: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.