పుట్టపర్తిని జిల్లాగా చేయాలని సత్యసాయి బాలవికాస్ విద్యాసంస్థల ఛైర్మన్ రంగారెడ్డి కోరారు. కరవు జిల్లా అయిన అనంతపురానికి సత్యసాయి బాబా ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. బాబాకు గుర్తుగా పుట్టపర్తికి సత్యసాయిగా...నామకరణం చేసి జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయంపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి-సంబరంగా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం